టీసీఎస్‌కు విశాఖలో రూ.0.99కి 21 ఎకరాల భూమి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం మేరకు, విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు 21.16 ఎకరాల భూమిని ఒక్క ఎకరాకు రూ.0.99ల రేటుతో కేటాయించింది.
ఈ నిర్ణయం విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా తీసుకున్నది.