వక్ఫ్ (సవరణ) చట్టం 2025 పై ఆందోళనలు

వక్ఫ్ (సవరణ) చట్టం 2025 పై ఆందోళనలు

వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

ముస్లింలు మరియు మత సంస్థలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ముర్షిదాబాద్, త్రిపురా లాంటి ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరిగాయి.

సుప్రీంకోర్టు దీనిపై తాత్కాలిక తీర్పును మే 5కి వాయిదా వేసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *