ప్రజా తీర్పు దినం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు (జూన్ 4)ను ప్రజా తీర్పు దినంగా ప్రకటించారు — 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపును గుర్తుగా నిర్వహిస్తున్నారు. ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత (వెన్నుపోటు)
దినంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. పార్టీల పిలుపుతో రేపు ఏపీలో ఏం జరగబోతుందో అని ఆసక్తి నెలకొంది